| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో పదవ తరగతి ఫలితాలలో దమ్మపేట మండలంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి నాగుపల్లి గ్రామానికి చెందిన మేక మన్విత D/.మేక శ్రీనివాసరావు నీ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ మార్కులు సంపాదించినందుకు గాను అభినందించడం జరిగినది,భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు పొందాలని తను తన ఆశీర్వదించడం జరిగినది ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి,గుడా ముత్యాలరావు గారు,దొడ్డ సతీష్ గారు,పూచి ప్రసాద్ గారు,కారం రత్నకుమారి గారు తదితరులు పాల్గొన్నారు.

Previous మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్
Next దమ్మపేటలో వడదెబ్బతో వ్యక్తి మృతి
ADVERTISEMENT