డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గోమాత గౌరవ ప్రచారంలో భాగంగా జూలూరుపాడు మర్చిపోవద్దు గుర్తుంచుకోండి అనే నినాదంతో దేశ వ్యాప్తంగా భాగంగా యావత్ భారతదేశంలో మండల తహసిల్దార్ ఆఫీస్ లో గోరక్ష విభాగం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జూలూరుపాడు తహసిల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మండలంలో పలు గ్రామాల్లో గోవద నిషేధించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జూలూరుపాడు బిజెపి మండల అధ్యక్షుడు రమేష్, శ్రీనాథరాజుల శ్రీనివాస రాజు, సాయి, వీరయ్య, నిమ్మటూరి రామారావు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
News
గోవధ నిషేధించాలని జూలూరుపాడు తహసిల్దార్ కు వినతి పత్రం