| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు

మద్దిశెట్టి చేతుల మీదుగా బాధ్యతల అప్పగింత

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షురాలి నియామకం.

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ మహిళ విభాగంలో కీలక నియామకాలు చేపట్టారు.

ఈ సందర్భంగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్వైసీ మరియు ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్ అయినమద్దిశెట్టి సామేలునియామక పత్రాలను అందజేశారు.

నందిగామ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ మహిళ ఇన్‌చార్జిగా షేక్ సైదాబీ , అలాగే ఎన్టీఆర్ జిల్లా ముస్లిం మైనార్టీ మహిళ అధ్యక్షురాలిగా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన పఠాన్ మున్ని  నియమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తేనేటి ఇమాన్యుయేలు, షేక్ నాగుల్ బీ, షేక్ మీరా బీ, షేక్ గౌసియా తదితరులు పాల్గొన్నారు

Previous కాకర్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి హాట్ అండ్ కూల్ వాటర్ డిస్పెన్సర్ అందజేసిన దాత అల్లాడిగోపి
Next ఘనంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జన్మదిన వేడుకలు
ADVERTISEMENT