| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లేమామిడిలో అంబరాన్నంటిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

లేమామిడిలో అంబరాన్నంటిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

బీఆర్ఎస్ జండాను ఎగరవేసిన అంజిరెడ్డి

డైలీ భారత్, కేశంపేట : మండల పరిధిలోని లేమామిడి గ్రామంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బీఆర్ఎస్ జండాను ఎగరవేసి గౌరవవందనం చేశారు. అనంతరం అంజిరెడ్డి మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అని, తెలంగాణ ప్రజల తెగువ పోరాటపటమను ప్రపంచానికి చాటిన ఘనత కేసిఆర్ సొంతమన్నారు.


ఈ కార్యక్రమంలో రాఘవేందర్, శ్రీధర్ రెడ్డి, బబ్లు, అంజలయ్య, బాలకిష్టి, రాకేష్, లింగయ్య, నరసింహ, శేఖర్, జంగయ్య, పారేశ, రామచంద్రయ్య, శ్రీరాములు, తాహేర్, అంజయ్య, జంగయ్య, పాపయ్య, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

Previous ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Next ప్రభుత్వ పథకాలు వేగవంతం చేయాలి
ADVERTISEMENT