| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కవిత "పాంచజన్యం" హామీలు

కవిత "పాంచజన్యం" హామీలు

డైలీ భారత్, హైదరాబాద్: కొత్త పార్టీ తరఫున "పాంచజన్యం"పేరిట 5 కీలక హామీలు ప్రకటించిన కవిత.

విద్యలో విప్లవం: ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ హామీ.

ఆరోగ్య హామీ: ఏ రోగమైనా, ఏ ఆస్పత్రైనా పూర్తిగా ఉచిత చికిత్స 

రైతే రాజు: వ్యవసాయానికి పూర్తి ప్రాధాన్యం, రైతు కేంద్రంగా పాలన.

భారీ ఉపాధి ప్రణాళిక:

యువతకు ₹2 లక్షల నుంచి ₹20 కోట్ల వరకు రుణాలు.

మొదటి ఏడాదిలోనే ఒకే నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.

ఉద్యమకారులకు 1 లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు.

సామాజిక న్యాయం: సమాన హక్కులు, సమాన అవకాశాలు సాధిస్తామన్న కవిత.

పాలిటికల్‌గా భారీ చర్చకు దారి తీస్తున్న "పాంచజన్యం" హామీలు.


#trs #kavitha #kalvakuntla kavitha 

Previous కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు
Next రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
ADVERTISEMENT