| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చలివేంద్రాన్ని ప్రారంభించిన మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి

చలివేంద్రాన్ని ప్రారంభించిన మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట వైఎస్ఆర్ విగ్రహం సెంటర్లో రవి మెడికల్స్ మల్కారం వెళ్లే జంక్షన్ దగ్గర ఫ్రెండ్స్ సర్కిల్ & మేము సైతం ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన (ఫ్రిడ్జ్) కూలింగ్ వాటర్ చలివేంద్రాన్ని ప్రారంభించిన మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ తంబళ్ల రవి,దార మల్లికార్జున రావు ,ఇ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు,మేము సైతం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Previous అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
Next సమాజ నిర్మాతకి అశ్రునివాళి-మోతె రాజిరెడ్డి
ADVERTISEMENT