డైలీ భారత్, కామారెడ్డి: "చనిపోతున్నా" అని వచ్చిన డయల్ 100 కాల్‌కు మెరుపువేగంతో స్పందించిన బ్లూ కోల్ట్స్, తలుపులు పగలగొట్టి మరీ ఉరి వేసుకున్న వ్యక్తిని కాపాడి పునర్జన్మనిచ్చారు. సమయస్ఫూర్తితో ప్రాణం నిలిపిన కానిస్టేబుల్ నవీన్, హోంగార్డ్ రాములును జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ అభినందించారు.
#PoliceHeroes #Banswada #TelanganaPolice #BlueColts #SavingLives #Kamareddy #Dial100