డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం మున్సిపాలిటీ కోపరేషన్ సభ్యుల ఎంపికలో తలనొప్పిగా మారింది ఎమ్మెల్యే జూపల్లి రమేష్ ముఖ్యఅనుసురుడు ఎండి గౌస్ డాక్టర్ పేరు మోత మోగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట లో కోపరేషన్ ఎంపికతో తలనొప్పిగా మారిన అశ్వరావుపేట 10 ,15 మంది సభ్యు లు పోటీలో ఉన్నట్టు సమాచారం ఆ నలుగురు సభ్యులు ఎవరన్నది ముఖ్యంగా ఎండి గౌస్ డాక్టర్ తగరం నిర్మల కాషాణి పద్మశాకర్ చారుగండ్ల లక్ష్మి శేఖర్ నలుగురికి దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నది ఆ నలుగురు ఎమ్మెల్యే జూపల్లి రమేష్. కు. ముఖ్య అనుచరులుగా పేరు వినబడుతుంది.. తొందర్లో మన అశ్వరావుపేట లో కొత్త కోపరేషన్ ఎండి గౌస్ డాక్టర్ పేరు గట్టిగా వినపడుతున్న కారణం లు ఆయనకు దక్కే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు
News
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో కొత్త కో ఆప్షన్. జూపల్లి రమేష్ అనుచరుడు ఎండి గౌస్ డా.దక్కే అవకాశం