| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణలో గడ్డి మందు నిషేధం!

తెలంగాణలో గడ్డి మందు నిషేధం!

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పంట పొలాల్లో కలుపు మొ క్కల నివారణకు రైతులు విరివిగా వాడే ఓ ప్రముఖ కంపెనీకి చెందిన గడ్డి మందును రాష్ట్రప్రభుత్వం నిషేధించింది, ఈ మందు అమ్మకాలను చట్ట విరుద్ధం గా ప్రకటిస్తూ జీవో నెంబర్ 24 ను విడుదల చేసి ఈ మందు తయారీ నిలువలు పంపిణీ, అమ్మకాలను చట్ట విరుద్ధంగా ప్రకటించింది, రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

మందు తక్కువ మోతాదు లో ఉపయోగించిన శరీర అవయవాలకు హాని కలిగిస్తుందని కూరగాయ లు విషపూరితంగా మారుతున్నాయని వాతావరణం పై కూడా ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాఖ గుర్తిం చింది,దీనితో ప్రభుత్వం ఈ గడ్డి మందు పై నిషేధం విధించింది.

Previous శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం : సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి
Next " బార్యాభర్తల వివాదాల పరిష్కారం కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్"
ADVERTISEMENT