| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

డైలీ భారత్, భద్రాచలం: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , తహసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు

పట్టణంలోని 42 కుటుంబాలకు 42,04,872రూ,,లు (అక్షరాల నాలబై రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల 72 రూపాయలు) కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు  చేతుల మీదగా సంబంధితలకు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Previous వాట్సాప్ ద్వారా వైద్య సేవలు.. త్వరలో అందుబాటులోకి!
Next ముఖ్య అనుచరుడి పాడే మోసిన షబ్బీర్ అలీ
ADVERTISEMENT