డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు జూలూరుపాడు మండలంలోని పడమటి నర్సాపురం గ్రామంలోపోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ను తనిఖీ చేయడం జరిగింది విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఇతర మౌలిక సదుపాయాలు నాణ్యమైనవి అందించాలని తగుచూచనలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడుమండల ఎంపీవో, తులసిరామ్, గ్రామ సర్పంచ్ , హెచ్ డబ్ల్యు ఓ తార , పంచాయతీ కార్యదర్శి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
News
పడమటి నర్సాపురం గ్రామంలో పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ ను సందర్శించిన ఎంపీవో తులసీరామ్
Previous
శీర్షిక: ప్రకృతి గర్భగుడి