| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్

ఏసీబీకి చిక్కిన కమ్యూనిటీ ఆర్గనైజర్

డైలీ భారత్, కూకట్‌పల్లి: K. Murali, Community Organizer, Moosapet Circle-53, Kukatpally Zone was caught by Telangana #ACB officials  when he demanded and accepted #bribe amount of Rs. 18,000/- from the complainant to do an official favour i.e. "for having Processed the Loan sanctioned for amount Rs 20 lakhs (at the rate of Rs 1,000/- per lakh) from the Group of Women belonging to Mahila Podupu Sangam".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #Anticorruption Bureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret. 

కూకట్‌పల్లి జోన్, మూసాపేట్ సర్కిల్-53 కమ్యూనిటీ ఆర్గనైజర్ కె. మురళి, ఒక మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ. 20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేసినందుకు గాను, ప్రతి లక్షకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ. 18,000/- #లంచం డిమాండ్ చేశారు. బాధితుడి నుండి కె. మురళి ఈ మొత్తాన్ని స్వీకరిస్తుండగా తెలంగాణ #అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పట్టుకున్నారు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ (9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. "ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Previous సావిత్రిబాయి పూలే 129 వ వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు
Next కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్
ADVERTISEMENT