| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక

కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాసదాశివ నగర్ మండలం  తిర్మన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. తీర్మానం గ్రామ అధ్యక్షులు నా రెడ్డి సుధాకర్ రెడ్డి ఉపాధ్యక్షులు సాకలి కోతోల బాలయ్య సహాయ ఉపాధ్యక్షులు మడూరి పెద్దబాబు ప్రధాన కార్యదర్శి కావేటి సాయిలు సహాయ కార్యదర్శి మార శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి నా రెడ్డి మధుసూదన్ రెడ్డి  సహాయ కోశాధికారి కంకటి శేఖర్ సలహాదారులు  ఈగ గంగారెడ్డి డైరెక్టర్లు  కుప్రల ఆశయ్య  నా రెడ్డి భాస్కర్ రెడ్డి పైడి వెంకట్ రెడ్డి పైన పేర్కొన్న పేర్లను తిర్మన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

Previous ఏసీబీకి చిక్కిన జూనియర్‌ అసిస్టెంట్‌
Next మానవ సమాజ నిర్మాణంలో సైన్స్ పాత్ర ముఖ్యం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT