డైలీ భారత్ డెస్క్: చెంగల్‌పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ వేసిన సంగీత సినీ నటితో వివాహేతర సంబంధమే కారణమని పిటిషన్ ఏప్రిల్ 20న కోర్టుకు హాజరుకావాలని విజయ్‌కు నోటీస్ 1999లో విజయ్, సంగీత వివాహం ఐదేళ్ల కిందటే మేం మానసికంగా విడిపోయాం అని తెలిపారు.
విజయ్‌కి సినీ నటితో వివాహేతర సంబంధం ఉంది విజయ్ ఆ నటితో విదేశాలకు, పార్టీలకు వెళ్తారు.
విజయ్ వేధింపులు కొనసాగితే ఆ నటి పేరు బయటపెడతా విజయ్ వివాహేతర సంబంధం ఒక ద్రోహం.