| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

Brs పార్టీ కామారెడ్డి నియోజకవర్గంలో సన్మాన మహోత్సవం

Brs పార్టీ కామారెడ్డి  నియోజకవర్గంలో సన్మాన మహోత్సవం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ 46, 47వ వార్డుల కౌన్సిలర్లు గా గెలుపొందిన గెరిగంటి స్వప్న - లక్ష్మినారాయణ దంపతులను  BRS పార్టీ కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయంలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ మరియు BRS పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షులు యంకె ముజీబోద్దీన్ చేతులమీదుగా శాలువా, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు

Previous మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కు ఘన సన్మానం
Next ఎస్ ఆర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించిన జిల్లా కలెక్టర్
ADVERTISEMENT