డైలీ భారత్, దమ్మన్నపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థులకు వందమంది విద్యార్థులకు అగస్త్య ఫౌండేషన్ వారిచే పేపర్ ట్రానిక్స్ కిట్స్ ( సర్క్యూట్స్ బ్యాటరీస్ మొదలగునవి కలిగి ఉన్న ) సుమారు ఒక్కొక్కటి 500 రూపాయలు విలువచేసే 100 కిట్లు అందజేయడం జరిగిందని పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ 50000 వేల రూపాయలు విలువగల కిట్లను అందజేయడం ద్వారా పిల్లలకు ప్రాజెక్టుల రూపకల్పనలో ఈ కిట్లు ఉపయోగపడతాయని పిల్లల్లో సృజనాత్మక శక్తి పెంపొందించడానికి చాలా తోడ్పడతాయని పాఠశాల పక్షాన అగస్త్య ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అగస్త్య ఫౌండేషన్ సిరిసిల్ల జిల్లా కోఆర్డినేటర్స్ ఉల్లెందుల నందిని, గొర్రె మేఘన, ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమరయ్య శనిగరం నారాయణ జడల విజయ శ్రీ లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
News
అగస్త్య ఫౌండేషన్ వారిచే పేపర్ ట్రానిక్స కిట్స్స్ అందజేత
Previous
శీర్షిక: మంజుల