| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ దయానంద్ కి జూలూరుపాడు పోలీస్ సిబ్బంది సన్మానం

బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ దయానంద్ కి జూలూరుపాడు పోలీస్ సిబ్బంది సన్మానం

డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ గత కొన్ని సంవత్సరాలుగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో తత్సంబంధాలు కలిగి మంచి పేరు ఉన్న వ్యక్తిగా మన్ననలు పొందిన హెడ్ కానిస్టేబుల్ దయానంద్  బదిలీపై తన స్వగ్రామం ఖమ్మం వెళుతున్న సందర్భంగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్లో ఎస్సై బాధావత్ రవి ఆధ్వర్యంలో  ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా దయానంద  చేసిన సేవలను . తన మిత్రులతో ఉన్న బంధాలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జూలూరుపాడు ఎస్ఐ బదవతు రవి పోలీస్ సిబ్బందిఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.

Previous హెల్పింగ్ హార్ట్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
Next రాజన్న సిరిసిల్ల జిల్లా : పొక్సో కేసులో ఇద్దరికి జైలు మరియు జరిమాన
ADVERTISEMENT