| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బదిలీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బదిలీ

నిజామబాద్ లో డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తున్న అంకితలు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ బాధ్యతలు చేపట్టనున్నారు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ బదిలీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీల్లో భాగంగా ఉత్తర్వులు జారీచేసింది కొత్తగూడెం  కలెక్టర్ టీజీ ఎంపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ నియమించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పలు సేవా కార్యక్రమాలు విద్య వైద్య రంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారు ప్రస్తుతం ఆయన స్థానంలో నూతన కలెక్టర్ నిజామబాద్ అదనపు కలెక్టర్ పనిచేస్తున్న అంకితను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేశారు

Previous భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..
Next మంజుల పత్తిపాటి.... జీవిత పరిచయం
ADVERTISEMENT