| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మాజీ ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం,కౌన్సిలర్ పెంటయ్య,మురళీమోహన్

మాజీ ఎమ్మెల్యేను  కలిసిన మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం,కౌన్సిలర్ పెంటయ్య,మురళీమోహన్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన అగ్గనూర్ బస్వం,25 వార్డు కౌన్సిలర్ పెంటయ్య, 27 వార్డు మురళీమోహన్ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు.మీ సహాయ సహకారాలు సూచన సలహాలు ఎల్లవేళలా తన పాలకవర్గానికి రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఈ సందర్బంగా కోరారు. షాద్ నగర్ మున్సిపల్ చైర్మెన్ అగ్గనూర్ బస్వం, కౌన్సిలర్ పెంటయ్య,మురళి మోహన్ లను మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు  శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు..

Previous చిన్నారి మృతికి కారకులైన వారిని శిక్షించాలి
Next మీడియా అకాడమీ చైర్మన్‌ కె. శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం పొడిగింపు
ADVERTISEMENT