డైలీ భారత్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో మన సిరిసిల్ల పట్టణం నుండి ఉదయం 9 గంటల 30 నిమిషాలకు సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, సత్తుపల్లి మీదుగా అశ్వరావుపేటకు 18-45 పీఎం కు డీలక్స్ సర్వీస్ బస్సు నడపబడుచున్నదని కావున సిరిసిల్ల పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా డిపో మేనేజర్ ఏ.ప్రకాశ రావు తెలియజేశారు.
#sircilla to ashwaraopeta