| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశము

కామారెడ్డి రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశము

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి రియల్ ఎస్టేట్, అండ్, డెవలపర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అతిమాముల రమేష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ క్రీడాయి  అధ్యక్షులు పున్నరాజేశ్వర్గారు , ప్రధాన కార్యదర్శి లడ్డూరి లక్ష్మీపతి యాదవ్ గారు , కోశాధికారి కొక్కొండ రవీందర్ గుప్తాగారు కలిసి రిజిస్ట్రేషన్ నెంబర్ 61/2016 సంవత్సరంలో చేసుకోవడం జరిగిందని అప్పటినుండి ఇప్పటివరకు రీన్యువల్ చేయడం లేదని, కనీసం కూర్చొని మాట్లాడుకోవడం కూడా చేయలేదని, అప్పుడు 41 మందితో కలిసి కామారెడ్డి రియల్ ఎస్టేట్ ,అండ్, డెవలపర్స్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ కొత్తగా 27  మంది సభ్యులతో కలిసి  క్రీడాయి ఎలక్షన్ నిర్వహిస్తున్నారని, దీనికి రిజిస్ట్రేషన్ లేదని ,  కానీసం బ్యాంక్ అకౌంట్ లేదని, క్రెడాయి యొక్క కుటుంబ సభ్యులకు తెలియజేయునది కుటుంబం అంటే క్రెదా , క్రెడా అంటే నా కుటుంబమని, ఎవరు కూడా అన్యతగా భావించకుండా  ఈరోజు  నూతన క్రీడాయి ఏర్పాటు చేసుకోవడంకోసం ఎన్నిక జరుగుతుంది పొద్దటి నుండి ఇప్పటి వరకు పెద్దలందరిని క్రెడా రినివల్ మరియు బ్యాంకు ఖాతా ఒకే చేసుకున్న తర్వాత ఎన్నికలు చేద్దాం అని కోరుకుంటున్నాను , ఒకవేళ ఎలక్షన్లు చేసిన కూడా ఇది చట్ట విరుద్ధం దీనిపైన కోర్టుకెళ్లి దీనిని రద్దు చేయిస్తానని తెలిపారు, ఈ సందర్భంగా క్రీడాయి మా కుటుంబ సభ్యులకు తెలియజేయునది ఏమనగా ఈ క్రీడాయి నూతనంగా ఏర్పాటు చేసే సంఘానికి ఎలాంటి చట్టబద్ధత లేదని, కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేదని మా కుటుంబ సభ్యులు తెలుసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాను అన్నారు.ఇన్ని సంవత్సరాలనుండి క్రెడా సభ్యులకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఏ ఒక్కరు ముందుకు రాలేరు వారికీ నేను అండగా ఉండి నాతో అయిన కాడికి వారి ఫ్రాబ్లమ్ క్లియర్ చేశాను

Previous వైరాలో భారీగా డ్రగ్స్ పట్టివేత
Next సిరిసిల్ల టూ అశ్వరావుపేటకు డీలక్స్ సర్వీస్..
ADVERTISEMENT