Posted on 2026-01-31 13:00:29
డైలీ భారత్, కేరళ: కేరళ లోని అల్లెప్పీ జిల్లా కలెక్టర్ కార్యాలయం బయట ఒక వృద్ధ మహిళ తన సమస్య పరిష్కారం కోసం రోజులతరబడి దిగాలుగా కూర్చునేది ఒకరోజు మహిళను స్వయంగా పలకరించి లోపలకి తీసుకువెళ్లి తన సమస్యని అక్కడకక్కడే పరిష్కరించారు ఆయనే అలెప్పీ జిల్లా కలెక్టర్ కృష్ణతేజ . మహిళ ఆనంద భాష్పాలతో నిండిన కళ్ళతో నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలనీ ఆశీర్వదించింది. ప్రస్తుతం కృష్ణతేజ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >