| Daily భారత్
Logo




కరీంనగర్ 21 వ డివిజన్ ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాను : కరీంనగర్ 21 వ డివిజన్ అభ్యర్థి కోట శ్యామ్

News

Posted on 2026-01-30 16:22:11

Share: Share


కరీంనగర్ 21 వ డివిజన్ ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాను : కరీంనగర్  21 వ డివిజన్ అభ్యర్థి కోట శ్యామ్

డైలీ భారత్, కరీంనగర్: గుడిలో మొక్కి నామినేషన్ వేసే వాళ్ళు వుండడం చూసాము కని డ్రైనేజీ బురదలో నుంచి వచ్చి నామినేషన్ వేసే వాల్లను చూడలేదు.అదే జరిగింది 

కరీంనగర్ మునిసిపాలిటీకి చెందిన భారతీయుడు కోట శ్యామ్ కుమార్ నమన్యల బురదు లోనుంచి వచ్చి ఈరోజు కరీంనగర్ లోని 21 వ డివిజన్ కి నామినేషన్ దాఖలు చేశారు. తను మాట్లాడుతూ కరీంనగర్ లోని 66 డివిజన్లలో ఎవరిని గెలిపించినా ఒక కార్పోరేటర్ గెలిచాడు అంటారు కానీ నేను గెలిస్తే రాష్ట్రం అంతా ఒక లీడర్ గెలిచాడని అంటారు.అని కాలనీ వాసులు విజ్ఞతతో నాకు ఓటు వేసి గెలిపించాలని తెలియజేశారు. 21 వ డివిజన్ ని రాష్ట్రానికి ఆదర్శ వంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.

Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >