| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీ

ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీ

హన్మకొండ జిల్లా లో ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీ

డైలీ భారత్, హన్మకొండ: ఆత్మకూరు మండలం నీరుకుళ్ల శివారులో ఈరోజు TSRTC బస్సు ప్ర‌మాదానికి గురైంది. వరంగల్‌ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్‌ ట్యాంకర్‌, ములుగు జిల్లా పస్రా నుంచి హనుమకొండ వైపు వస్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్ర‌మాదంలో రెండు వాహనాల డ్రైవర్లతో పాటు మరో 10 మంది ప్రయాణికులు గాయ‌ప‌డ్డారు. కాగా, ప్ర‌మాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

Previous ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కృషి: మంత్రి పొన్నం ప్రభాకర్
Next డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం
ADVERTISEMENT