| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మేడారం జాతరకి అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి భక్తుల సౌకార్యార్ధం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలి...బీజేపీ పార్టీ

మేడారం జాతరకి అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి భక్తుల సౌకార్యార్ధం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలి...బీజేపీ పార్టీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు,నియోజకవర్గ బీజేపీ నాయకులు తంబల్ల రవి మాట్లాడుతూ ఆదివాసీలు ఆరాధ్య దైవాలుగా భావించే మహా కుంభమేళా అయినటువంటి మేడారం  శ్రీ సమ్మక్క శ్రీసారమ్మ తల్లుల జాతరకు మా ప్రాంతం అయినటువంటి అశ్వారావుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మా ఆదివాసి బిడ్డలు దేవుళ్ళను దర్శించుకోవడానికి అధిక సంఖ్య లో జాతరకు వెలతారు అని,భక్తులు  సౌకర్యర్ధాo తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ వారు అశ్వరావుపేట నియోజకవర్గం నుండి మేడారం జాతరకి ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అని తెలిపారు,ఇ కార్యక్రమంలో తంబళ్ల రవి, మహిళ నాయకులు కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత పాల్గొన్నారు.

Previous ఆధునిక నిల్వలతో పంట నష్టాన్ని నివారించడానికి రోడ్‌మ్యాప్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Next కెఆర్‌కే సన్‌షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం
ADVERTISEMENT