| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన తహసీల్దారు

ఏసీబీకి చిక్కిన తహసీల్దారు

డైలీ భారత్, కామారెడ్డి: Yarlagadda Srinivasa Rao, Tahsildar of Nagireddypet Mandal in Kamareddy District was caught by Telangana #ACB Officials, for demanding and accepting the #bribe of Rs.50,000/- from the Complainant, through Chinoori Ajay, A private person, "To write a favourable report to the concerened authorities to transfer the Agriculture land from the Complainants father name to the Complainant name".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp(9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారుని యొక్క నాన్న గారి పేరు మీద గల వ్యవసాయ భూమిని, ఫిర్యాదుధారుని పేరు మీద చేసేందుకు అనుకూలంగా ఉండేలా సంబంధిత అధికారులకు నివేదికను పంపేందుకు" ఫిర్యాదుధారుని నుండి రూ.50,000/- #లంచం ను ఒక ప్రయివేటు వ్యక్తి అయిన చిన్నూరి అజయ్ సహాయంతో తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన కామారెడ్డి జిల్లా లోని  నాగిరెడ్డి పేట మండల తహసీల్దారు - యార్లగడ్డ శ్రీనివాసరావు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Previous జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం వెల్నెస్ ఆసుపత్రి హెల్త్ కార్డులు
Next రంగారెడ్డి జిల్లా భూములు అమ్ముతున్నారు : శాసనమండలిలో పట్నం మహేందర్ రెడ్డి
ADVERTISEMENT