| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పట్టణ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన బి. రఘుపతి

పట్టణ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన బి. రఘుపతి

డైలీ భారత్ సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణ టౌన్ ఇన్స్పెక్టర్ గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించిన బి. రఘుపతి ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ...పట్టణ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని, ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా వచ్చి కలవాలని, శాంతి భద్రతల విషయంలో అందరూ సహకరించాలని తెలిపారు.

Previous కాటేదాన్ ఇండ‌స్ట్రీ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం
Next నేడు అయోధ్య కు చేరునున్న రాములోరి విగ్రహం
ADVERTISEMENT