| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బండారి అనుగ్రహ రెడ్డి

అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బండారి అనుగ్రహ రెడ్డి

డైలీ భారత్, వికారాబాద్: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం(ABABS) వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బండారి అనుగ్రహ రెడ్డిను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం నూతన జిల్లా అధ్యక్షుడు బండారి అనుగ్రహ రెడ్డి మాట్లాడుతూ నిత్యం అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అలాగే అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్యకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Previous భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
Next శ్రీకాకుళం జిల్లా : దేవాలయ దొంగతనాల కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
ADVERTISEMENT