| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జనవరి నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్

జనవరి నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ ఫాస్ట్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : కొత్త ఏడాదిలో జనవరి మొదటివారం నుంచే అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రభుత్వం ప్రారంభించనుంది.హైదరాబాద్ లో చేపట్టనున్న పైలట్ ప్రాజెక్ట్ను మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. టీజీ ఫుడ్స్ ద్వారా రెడీ టు ఈట్ పద్ధతిలో ఆహారాన్ని అందించనున్నారు. ఒక రోజు కిచిడీ, మరొక రోజు ఉప్మా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 35,781 అంగన్వాడీ సెంటర్లలో 8 లక్షల మంది చిన్నారులు ఉన్నారు.

Previous అమృతం
Next అయ్యప్ప సన్నిధానం నిర్మాణం కోసం లక్ష రూపాయలను విరాళంగా అందజేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
ADVERTISEMENT