| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆలయం ఆవరణలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం

ఆలయం ఆవరణలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం

డైలీ భారత్, మేడ్చల్ జిల్లా :మేడ్చల్ జిల్లా సూరారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపుతోంది.

శివాలయం వద్దనున్న ఖాళీ స్థలంలో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృత దేహాన్ని ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించారు.

ఆదివారం భోగి పండుగ సందర్బంగా ఆలయానికి వచ్చిన భక్తులకు దుర్వాసన రావడంతో పరిసరాలను పరిశీలించగా మృతదేహం కనిపించింది.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous నేటినుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
Next వేములవాడ రాజన్నకు కోడె మెక్కు సమర్పించుకున్న మంత్రి పొన్నం
ADVERTISEMENT