డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఒంటి గంటతో ముగిసింది. అయితే కొన్ని గ్రామాల్లో పోలింగ్ సమయం అయిపోయినప్పటికీ కూడా ఇంకా కొందరు లైన్లో ఓటేసేందుకు ఉన్నారు. కాగా 29 సర్పంచులు, 580 వార్డులు ఏకగ్రీవమవగా మిగిలిన స్థానాలకు పోలింగ్ జరిగింది. 519 సర్పంచి, 2,734 మంది వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
News
ప్రశాంతంగా ముగిసిన మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికలు