| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయిస్తూ CM రేవంత్ రెడ్డి జీవో విడుదల చేశారు. ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఆయన విద్యార్థులకు ఈ నిధులను అంకితం చేశారు. క్యాంపస్లో మౌలిక వసతులు, మెరుగైన విద్య, నూతన భవనాల నిర్మాణాలు, విద్యార్థుల కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఈ డబ్బు భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం వినియోగించాలని CM పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడొద్దనేది తన సంకల్పం అన్నారు.

Previous కొత్త డిసిసి అధ్యక్షుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గట్టేక్కిస్తాడా..!
Next డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ గ్లోబల్ ఐకానిక్ అవార్డు అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్ల
ADVERTISEMENT