| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ నగర శివారులోని  భూమారెడ్డి కన్వెన్షన్‌లో ఆదివారం జరిగిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్  తనయుడి రిసెప్షన్ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. అలాగే ఇ నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో పిల్లాపాపలతో సంతోషంగా తమ దాంపత్య జీవితం ఉండాలని ఆయన వారికి ఆకాంక్షించారు.

Previous నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Next అన్ని దేవుళ్ళపై ఒట్టేసి మాట తప్పిన ప్రభుత్వం కాంగ్రెస్
ADVERTISEMENT