డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:తెలంగాణ రాష్ట్రంసిద్ధిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ గా తన ఇద్దరు భార్యలతో నామినేషన్లు వేయించిన భర్తనామినేషన్ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉండి స్క్రూటినీలో తొలగిస్తారనే భయంతో ఇలా చేసినట్లు వెల్లడినామినేషన్ల దాఖలకు గడువు ముగియడంతో పోటీలో మిగిలిన సవతులువీరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే ఏకగ్రీవం కానున్న సర్పంచ్ పదవి*
News
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త