| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

News

Posted on 2025-12-06 08:57:18

Share: Share


ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

డైలీ భారత్ న్యూస్, మంచిర్యాల: Gorlapalli Raj Kumar, Panchayat Secretary of Kannepalli Village and Mandal in Mancherial District was caught by Telangana #ACB Officials demanding and accepting the #bribe of Rs.5,000/- from the Complainant "to take the photographs of the house constructing under #Indirammalndlu scheme pertaining to the Complainants wife and to upload the stage wise progress in the housing app to get the sanction of Rs.1,40,000/-"

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారుని భార్యకు సంబంధించిన #ఇందిరమ్మఇండ్లు పథకం క్రింద నిర్మాణంలో గల ఇంటి యొక్క ఛాయాచిత్రములు తీసుకొని వాటిని రూ.1,40,000/- మంజూరు పొందడం కోసం హౌసింగ్ యాప్‌లో ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి దశల వారీగా అప్‌లోడ్ చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.5,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి గ్రామ & మండల పంచాయితీ యొక్క పంచాయతీ కార్యదర్శి - గొర్లపల్లి రాజ్ కుమార్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

#mancherial 

Image 1

రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు

Posted On 2026-06-06 22:16:35

Readmore >
Image 1

మ‌రో రెండు వారాలు హైడ్రా ప్ర‌జావాణికి విరామం

Posted On 2026-06-06 20:55:30

Readmore >
Image 1

సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్

Posted On 2026-06-06 20:53:26

Readmore >
Image 1

మహిళల భద్రత – సమాజ ప్రగతికి బలమైన పునాది

Posted On 2026-06-06 18:47:24

Readmore >
Image 1

14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ

Posted On 2026-06-06 16:51:52

Readmore >
Image 1

వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

Posted On 2026-06-06 16:51:06

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-06 16:50:07

Readmore >
Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >