Posted on 2025-11-21 12:41:57
నేటి యువత హోటల్ మేనేజ్మెంట్, మేకప్ అకాడమీ లాంటి కోర్సుల్లో ఉజ్వలమైన భవిష్యత్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని బోర్గాం ( పి) లో శుక్రవారం రియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, రియాన్స్ మేకప్ అకాడమీ ఇన్స్టిట్యూట్ లను నిజామాబాద్ అర్బన్, రూరల్ ఎమ్మెల్యే లు దన్ పాల్ సూర్యనారాయణ తో పాటు, భూపతి రెడ్డి లు హాజరై ప్రారంభించారు అలాగే నూడా చైర్మన్ కేశ వేణు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ప్రముఖ టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆమెను చూసి ఊరుత్తలుగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ అనుకున్న కలలుకనే చదువుతోపాటు, హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోర్సుల్లో అనేక అవకాశాలు ఉన్నాయని ఆమె అన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో విద్యార్థులు తమ ప్రతిభ కనబరిస్తే దేశ విదేశాలలో ఉన్న హోటల్లో చేఫ్ లుగా రాణించవచ్చని ఆమె అన్నారు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం నిజామాబాద్ వాసులు చేసుకున్న అదృష్టమని అన్నారు. మేకప్ డిజైనింగ్ కోర్సుల్లో అద్భుతమైన భవిష్యత్తు ఉందని ఒక్కసారి రానిస్తే తాము ఇక వెనక్కి చూసేదే ఉండదని ఆమె అన్నారు. చదువుతోపాటు, ఇలాంటి రంగాల్లో రాణించి వెళ్లకుండా తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని ఆమె అన్నారు. మేకప్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ మహేందర్ గ్రామీణ స్థాయిలో ఉండే విద్యార్థినీ విద్యార్థులకు హోటల్ మేనేజ్మెంట్ కోర్సులలో, మేకప్ డిజైనింగ్ కోర్సులలో మంచి శిక్షణను అందించి ఈ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, మేకప్ డిజైనింగ్ కోర్సులలో ఇక్కడ చదివే విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయిలో స్థిరపడాలని ఆమె ఆకాంక్షించారు
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >