| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించిన లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి ప్రతినిధులు

బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించిన లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి ప్రతినిధులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి ఆద్వర్యంలో శుక్రవారం నగరంలోని గూపన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు 

ఈ సందర్భంగా విద్యార్దులకు  జీవన శైలి - నైపుణ్యత పై అవగాహన  కల్పించారు   

అలాగే చొక్కా గుండీలు ఉండిపోతే వేసుకొన్న చొక్కా పనికిరాకుండాపోదని తిరిగి ఉండిన చొక్కా గుండీ కుట్టుకోవడం ద్వారా తిరిగి దానిని వాడవచ్చని చొక్కా గుండి కుట్టుకునే విధానాన్ని నేర్పించారు మనం చేయ గల పనులను మనమే చేసే విధానాన్ని ఇప్పటినుండే నేర్చుకోవాలని తెలిపారు జీవితంలో ఒడిదుడుకుల వచ్చాయని భయపడితే మన లక్ష్యం అక్కడే ఆగిపోతుందని ఎదురయ్యే  ఇబ్బందులను అధిగమించుకుంటు వేళితే విజయం సాధించవచ్చాని  అన్నారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల హెడ్మాస్టర్ శకుంతల లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి సర్విస్ హకో- ఆర్డినేటర్ డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, లైన్ డైరేక్టర్ సుజాత రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Previous జూబ్లీహిల్స్ ఓటరు మహాశయులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు
Next ముహూర్తం ఖరారు..?,,,సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌కు లైన్ క్లియర్
ADVERTISEMENT