| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఏ లో ఉత్తీర్ణత సాధించిన బొడ్డు సతీష్ ఆత్మీయ సత్కారం

సీఏ లో ఉత్తీర్ణత సాధించిన  బొడ్డు సతీష్ ఆత్మీయ సత్కారం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన బొడ్డు సతీష్ సీఏ లో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగాజూలూరుపాడు మండల మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు రామిశెట్టి రాంబాబు సతీష్ ను అభినందిస్తూ ఆత్మీయ ఘన  సత్కారాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం స్టేట్ జాయింట్ సెక్రెటరీ బాపట్ల మురళి, మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫారం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉసికల రమేష్, మండల మున్నూరు కాపు సంఘం కోశాధికారి రావిశెట్టి నాగేశ్వరరావు, మండల మున్నూరు కాపు సంఘ నాయకులు రోకటి రమేష్ మద్దిశెట్టి ప్రకాష్, పాపినివెంకయ్య, పాలెపు భద్రయ్య, అరిగెల నరసింహారావు, ముళ్ళపాటి అప్పారావు, పాలెపు నాగయ్య తదితరులుఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.

Previous JNTUH -JAC చైర్మన్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల మహానాడు మంద రంజిత్ కుమార్ కి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం
Next నిజంగా ఆ పెద్ద మనిషికి ప్రభుత్వ సలహాదారుడిగా సంతృప్తినిచ్చిందా..?
ADVERTISEMENT