| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన చింతల నిర్మల రెడ్డి

దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన చింతల నిర్మల రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్  చింతల నిర్మల రెడ్డి .దీపావళి అంటేనే చీకట్లను పారద్రోలి వెలుగులు తీసుకువచ్చే పండుగ అని ఆమె తెలిపారు.  ఈ దీపావళి చీకట్లను పారద్రోలి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను అని ఆమె తెలిపారు.

Previous పార్వతీపురం RTC కాంప్లెక్స్ లో భారీ పేలుడు.. ఆరుగురికి గాయాలు
Next దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
ADVERTISEMENT