Posted on 2023-09-10 03:37:15
డైలీ భారత్, సిరిసిల్ల: ఈ రోజు బతుకమ్మ ఘాట్ సిరిసిల్లలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందమ్ కళా చక్రపాణి చేతుల మీదుగా బతుకమ్మ ఘాట్ క్రికెట్ క్లబ్(BGCC) జెర్సీ ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా కళ చక్రపాణి మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని, ప్రతీ రోజు వివిధ ఉద్యోగాలు చేస్తన్న ఉద్యోగులకు ఉదయం వాకింగ్ మరియు క్రికెట్ ద్వారా ఒత్తిడి దూరమవుతుందని తెలియజేసారు.
ఈ కార్యక్రమములో BRS సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ కూడా పాల్గొని ఉద్యోగులను అభినందించారు.
ఈ కార్యక్రమములో BGCC అధ్యక్షులు కొండికొప్పుల రవి, గౌరవ అధ్యక్షులు అయిల్నేని పాపారావు, BGCC కమిటీ సభ్యులు శ్రీకాంత్, ఆనంద్, మధు, శివ శంకర్, సుమన్ సభ్యులు కృష్ణ, రవీందర్, సురేష్,సుదీర్,రాజు, చంద్రం, అజయ్, అంజన్, సుధీర్, శ్యామ్, భాస్కర్, సదానందం, లక్ష్మణ్, నాగరాజు, శ్రీనివాస్, గంగయ్య, రమాకాంత్ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >