| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పొలంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

పొలంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

డైలీ భారత్, మహబూబాబాద్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి మృతి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మహబూబా బాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లాలు తండా గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాము తండాకు చెందిన వ్యక్తి బిచ్చ నాయక్ నారుమడి దున్నుతుండగా ప్రమాదవాశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్  అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బిచ్చ నాయక్‌ మృతితో తండాలో విషాద ఛాయలు అలుము కున్నాయి..

Previous ముగిసిన నరేంద్ర మోడీ తో రేవంత్ రెడ్డి సమావేశం
Next బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి పై కేసు నమోదు
ADVERTISEMENT