| Daily భారత్
Logo




ముగిసిన నరేంద్ర మోడీ తో రేవంత్ రెడ్డి సమావేశం

News

Posted on 2023-12-26 13:59:34

Share: Share


ముగిసిన నరేంద్ర మోడీ తో రేవంత్ రెడ్డి సమావేశం

డైలీ భారత్, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్కలు మంగళవారం భేటీ అయ్యారు.

తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీని కలిసేందుకు మంగళవారం రేవంత్, భట్టిలు ఢిల్లీకి చేరుకు న్నారు.

పిఎం అధికారిక నివాసంలో మోడీతో సమావేశమై.. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే.. విభజన హామీలు, అభివృద్ధి ప్రాజెక్టులు, రాష్టానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా ప్రధాని మోడీతో చర్చించినట్లు సమాచారం.....

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >