| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వాలంటీర్ల ముసుగులో అక్రమ మద్యం అమ్మకాలు

వాలంటీర్ల ముసుగులో అక్రమ మద్యం అమ్మకాలు

వాలంటీర్ల ముసుగులో అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

అంగళ్ల : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని  అంగళ్ల క్లస్టరు-19 వాలంటీర్ అవర దాసరి సందీప్ కుమార్, మరో మహిళా వాలంటీర్ లేపాక్షి అమ్మాజీ  కర్ణాటక నుంచి నడిపి రెడ్డి దగ్గరి నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.

 ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  వీరి నుంచి రూ.35 వేల విలువైన 480 టెట్రా  మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు

Previous రూ.50 వేలకు ఇద్దరు కూతుర్లను అమ్మకానికి పెట్టిన కన్న తల్లి
Next బీర్ రోజూ తాగడం మంచిదేనట...
ADVERTISEMENT