| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు

డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు

ఖమ్మం జిల్లాలోడ్రగ్స్‌ తయారీ ముఠా గుట్టురట్టు

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారం గూడెంలోని ఓ గోడౌన్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్నట్టు తెలిసింది. 

పక్కా సమచారంతో డ్రగ్‌ కంట్రోలర్‌ అధికారులు శనివారం గోడౌన్‌పై దాడులు నిర్వహించి 4 కోట్ల 35 లక్షల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. 

గోడౌన్‌లో నిషేధిత డ్రగ్‌ తయారు చేస్తున్న నిందితుడు సతీష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

Previous తెలంగాణ అబ్బాయి, శ్రీలంక అల్లుడయ్యాడు : వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
Next పిల్లల ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
ADVERTISEMENT