| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కంటేశ్వర్ బైపాస్ రోడ్ లో ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

కంటేశ్వర్ బైపాస్ రోడ్ లో ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు, లారీ ఢీ

బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు

కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగర శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కంఠేశ్వర్​ బైపాస్​ వద్ద తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వైపు పక్కపక్కనే వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొన్నాయి. ఆ సమయంలో నిజామాబాద్ డిపో–1కు  చెందిన ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులో ఒకే ఒక్క ప్రయాణికుడు ఉన్నాడు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్​కు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు డ్రైవర్​ను ఆస్పత్రికి తరలించారు. రూరల్​ పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Previous లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా స్నేహా సొసైటీలో దివ్యాంగ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం
Next అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ
ADVERTISEMENT