| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆర్టీసీ బస్సులో భారీ మొత్తంలో డబ్బు తరలింపు

ఆర్టీసీ బస్సులో భారీ మొత్తంలో డబ్బు తరలింపు

డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్ : విజయవాడ-నెల్లూరు ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న భారీ మొత్తంలో డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ బ్యాగును పరిశీలించగా.. అందులో రూ.49.45 లక్షల నగదును గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తాడేపల్లిగూడెనికి చెందిన మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Previous భార్య, పిల్లల్ని వదిలేసి.. ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం
Next లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా స్నేహా సొసైటీలో దివ్యాంగ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం
ADVERTISEMENT