| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అనారోగ్యంతో మరణించిన గుమ్మడి రిచిత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన లకావత్ గిరిబాబు

అనారోగ్యంతో మరణించిన గుమ్మడి రిచిత్ కుటుంబ సభ్యులను పరామర్శించిన లకావత్ గిరిబాబు

డైలీ భారత్, జూలూరుపాడు: జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుమ్మడి వెంకటేశ్వర్లు గారి మనవడు గుమ్మడి రిచిత్  అనారోగ్యంతో మరణించగా, విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు వారి వెళ్లి  గుమ్మడి రిచిత్ భౌతిక కాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ప్రగాఢ సానుభూతిని తెలిపారు

ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాళ్లూరి రామారావు, మద్దిశెట్టి ప్రకాష్, ఇల్లంగి తిరుపతి మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు

Previous నిజామాబాద్ నగర జర్నలిస్టులకు తీపి కబురు చెప్పిన మంత్రి
Next భార్య, పిల్లల్ని వదిలేసి.. ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం
ADVERTISEMENT