డైలీ భారత్, కామారెడ్డి: ఈరోజు హైదరాబాదులోని జింఖానా గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీ గురుకులాల క్రీడలు మరియు గేమ్స్ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా గతంలో జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొన్న వారికి బహుమతులు బహుకరించారు ఇందులో భాగంగా మన కామారెడ్డి లో గల మైనారిటీ గురుకుల విద్యార్థి MD Ameer నేషనల్ లెవెల్ క్రీడలలో పాల్గొన్నందుకుగాను తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ B. Shafiullah బహుమతి అందజేశారనీ ఈ కార్యక్రమంలో కళాశాల PD N Ravi పాల్గొన్నారనీ ప్రిన్సిపల్ MD Imtiaz Ali ఒక ప్రకటనలో చెప్పారు.
News
కామారెడ్డి మైనారిటీ విద్యార్థికి మైనారిటీ వెల్ఫేర్ సెక్రెటరీ బి శఫిఉల్లా అభినందనలు