| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శీర్షిక : నాగమ్మ

శీర్షిక : నాగమ్మ

డైలీ భారత్ స్పెషల్, శీర్షిక:

శీర్షిక : నాగమ్మ

రాత్రనక పగలనక పొలాల చుట్టూ తిరిగే

రైతు అన్నలను కాపాడు నాగమ్మ

మా మదిలో మెదిలే

ఆశల ఊసులు తీర్చు నాగమ్మ

భక్తితో తెచ్చిన నైవేద్యం స్వీకరించి 

మమ్ములను కరుణించు నాగమ్మ

నాగపంచమి శుభవేళ 

పూజలందుకొని 

మా వెతలు తీర్చవమ్మా.

అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ 

నాగులపంచమి శుభాకాంక్షలతో 

మంజుల పత్తిపాటి

మాజీ డైరెక్టర్

ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ 

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

 చరవాణి 9347042218

Previous పాతబస్తీలో తల్వార్లతో గ్యాంగ్ వార్
Next అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు ... ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
ADVERTISEMENT