| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాతబస్తీలో తల్వార్లతో గ్యాంగ్ వార్

పాతబస్తీలో తల్వార్లతో గ్యాంగ్ వార్

డైలీ భారత్, హైదరాబాద్: పాతబస్తీ మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాహెద్ కాలనీలో స్నేహితుల మధ్య సోమవారం ఘర్షణ జరిగింది. ఆర్థిక లావాదేవీల్లో భాగంగా 2 గ్రూపులుగా విడిపోయిన స్నేహితులు తల్వార్లతో దాడి చేసుకున్నారు. ఘర్షణలో యువకుడు లతీఫ్ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మాదన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Previous నిమిష ప్రియ మరణశిక్ష రద్దు
Next శీర్షిక : నాగమ్మ
ADVERTISEMENT